|
ముందుమాట ఈ గ్రంథమును ఆమూలాగ్రముగా చదివి దొర్లిన కూర్పు తప్పులను | చూపించి సమీక్ష వ్రాసిన బ్రహ్మశ్రీ మేడవరపు సంపత్కుమార్ గారికి, మహిళా కళాశాల హైదరాబాద్ సంస్కృత విభాగం నుండి రిటైర్ అయిన ప్రొఫెసర్ || బి. వాణి గారికి దొర్లిన కూర్పు తప్పులను మరియొకసారి చూపి గ్రంథమును మెరుగుపరచుటకుగాను మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనువాదములో దోషములు విజ్ఞులైనట్టి పాఠకులు విశ్లేషాత్మకముగా చదివి చూపించితే గ్రంథము ఇంకనూ మెరుగు పరచడానికి దోహదకారులవుతారు. |