₹ 70
డా|| మూల మల్లికార్జున రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే పోతులూరి వీర్రబ్రహ్మం మీద పరిశోధన చేశారు. " శ్రీ వీరబ్రహ్మేంద్రుని తాత్విక దార్శనికత" పేరుతో తన సిద్ధాంత గ్రంధాన్ని ప్రచురించారు. పలుచోట్ల పార్ట్ టైం ఉద్యోగాలు చేసి యోగివేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడిగా చేరారు. కొంతకాలానికి అక్కడే లలితకళల విభాగంలోకి అధ్యాపకుడిగా వెళ్ళారు. వ్యాసవైజయంతి, గోష్ఠి అనే విమర్శ వ్యాస సంపుటాలు ప్రచురించారు. లలితకళల విభాగం విద్యార్థుల కోసం "లలితకళా విలాసం" అనే గ్రంధం రాశారు. వాల్మీకి రామాయణాన్ని సులభమైన భాషలో "మల్లికార్జున రామాయణం" రాసారు."మల్లికార్జున శతకం" రాశారు.
- Title :Veera Brahmam Rachanalu- Samajika Spruha
- Author :Dr Mula Mallikarjuna Reddy
- Publisher :Prajashakthi Book House
- ISBN :MANIMN0879
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :88
- Language :Telugu
- Availability :instock