“వేమన యోగి”
(ఇది వావిళ్లవారు 1914 సంవత్సరమున సంపాదించి 1917లో ప్రకటించిన దానికి నకలు. వారి మాతృక పెరంబూరు పెన్షన్ సుబేదారు గారికడఁ దీసికొనిన దని చెప్పినారు. 2-వ పటముతోఁ గొంచెము పోలికయున్నది. ఇట్టి ప్రతిమలు కూడ వేమన్న వని వాడుక యుండెనో, ఇది కల్పితమో నిర్ణయింపలేము. మొత్తముమీఁద రెండురకములు బొమ్మలు కనఁబడుచున్నవి. ఒకటి దిగంబరి కాక పూర్వపుది. రెండవది తరువాతదియని చెప్పవచ్చునేమో?)....................................