• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vichitra kasirameswara Majilee Kadhalu

Vichitra kasirameswara Majilee Kadhalu By Kandepu Sudhakar

₹ 63

                పూర్వం కన్నడ రాజ్యంలోని ఒక అగ్రహారంలో గుణాకరుడు అనే బాలుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అనాథ అయిన ఆ బాలుడిని, అగ్రహారంలోని వారు ఆదరాభిమానాలతో పెంచారు. వారి అభిమానంతో గుణాకరుడు ఒక గురువు వద్ద ఉంటూ విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. పెరిగి, పెద్దవాడయిన గుణాకరుడు గురువు వద్దనే ఉంటూ, ఆయనకు సేవలు చేశాడు. ఆ గ్రామ ప్రజలకు కావలసిన పనులు చేస్తూ, వారికీ సాయపడుతుండేవాడు.

                   ఒక రోజు గురువుగారి ఆదేశంతో గుణాకరుడు పట్నానికి వెళ్ళాడు. ఆ సమయంలో సముద్రం పొంగి, సముద్రతీరాన ఉన్న ఆ అగ్రహారం మునిగిపోయింది. ఎందరో చనిపోయారు. పట్నం నుండి తిరిగి వచ్చిన గుణాకరుడు ఈ విషయం తెలుసుకొని బాధపడ్డాడు . ఎందరో ఆత్మీయులు, ముఖ్యంగా తన గురువు కూడా చనిపోవడంతో పిచ్చివాడయ్యాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకము చదివి తెలుసుకొనగలరు.

  • Title :Vichitra kasirameswara Majilee Kadhalu
  • Author :Kandepu Sudhakar
  • Publisher :S.R.Publications
  • ISBN :MANIMN1576
  • Binding :Paperback
  • Published Date :2020
  • Number Of Pages :176
  • Language :Telugu
  • Availability :instock