Logili Books

Personality Development

Vimanayana Pathakam

By Brayan Tracy

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vimanayana Pathakam
Author
Publisher
Manjul Pablication House
ISBN
MANIMN5026
Binding
Papar back
Published Date
2023
Number Of Pages
140
Language
Telugu
Availability
In Stock
About this book

అసలు విజయరహస్యం

వెయ్యి కోసులు ప్రయాణం ఒక్క అడుగుతో మొదలవుతుంది.

--- కన్ఫ్యూషియస్

వితానికి ఇది ఒక అద్భుతమైన సమయం. అందరికీ తమ లక్ష్యాలు సాధించటానికి ఇంతకు మించిన మంచి తరుణం నభూతో నభవిష్యతి. విశేషం ఏమిటంటే, రాబోయే కాలంలో ఈ అవకాశాలు ఇంకా మెరుగుపడ బోతున్నాయి. ఆర్థిక శాస్త్రవేత్తలు దీనిని మానవచరిత్రలో స్వర్ణయుగం అంటున్నారు. ఇందులో హృదయపూర్వకంగా పాల్గొనటమే మీరు చెయ్యవలసిన పని.

మన ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరూ సాధ్యమయినంత ఆనందంగా, ఆరోగ్యంగా, సన్నగా ఉండాలని, వీలయినంత త్వరగా, సులువుగా ధనికులుగా కావాలని కోరుకుంటారు. ప్రపంచంలో అందరికీ ఈ ఇష్టసిద్ధి తక్షణంకావాలి. శ్రమపడకుండా విజయము, ఆనందము సాధించటానికి లెక్కలేనంతమంది ప్రజలు, సంస్థలు శ్రమపడి ఆకర్షణీయమైన సూత్రాలు, ప్రత్యేక తంత్రాలు, నిగూఢమైన వ్యూహాలు, రహస్యాలు అమ్మజూపారు.

ప్రతి సంవత్సరం లేదా రెండు మూడేళ్ళకొకసారి ఎవరో ఒకరు - ఆనందంగా జీవించటానికీ, త్వరగా చాలా డబ్బు సంపాదించటానికి సులువైన, శీఘ్రమార్గం ఉన్నదని చెబుతూ - 'ది సీక్రెట్' వంటి పుస్తకంతో వస్తారు. మీరు...........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?