Vinayakudi Veena (Collection Of Articles) By Gorasastry
₹ 150
తెలుగు జర్నలిజంలో రాణించేవారు ఇంగ్లీషులో కూడా రాణించడం దాదపు జరగదు. ఇదే విధంగా ఇంగ్లీషు జర్నలిజంలో రాణించేవారు తెలుగులో పైకి రాగలగడమైనా దాదాపు జరగదు. ఈ రెండు రంగాలలో సమానంగా రాణించిన రాణిస్తున్న - ఘనత గోరాశాస్ట్రీగారిది.
ఇంగ్లీషు, తెలుగు నుడికారాల పై సమానంగా అధికారం వున్నవారు సయితం చాల చెదురుగా తప్ప కనబడరు. గోరాశాస్ట్రీగారు ఈ రెండు భాషల నుడికారాలు పై సమానంగా అధికారాన్ని సాధించడం ఆయనలో మరొక ఘనత.
అది ఏ సమస్య అయినా, శస్ట్రీ గారు సూటిగా ఆలోచిస్తారు, ఘాటుగా వ్రాస్తారు. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు, నంగి నంగా మాటలు అయన మాట్లాడలేరు. ఇందుకు కూడా ఆయనకు నేను ప్రత్యేకించి ముచ్చుకుంటాను.
- గోరాశాస్ట్రీ.
- Title :Vinayakudi Veena (Collection Of Articles)
- Author :Gorasastry
- Publisher :Veteran Journalists Association
- ISBN :MANIMN0722
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :216
- Language :Telugu
- Availability :instock