Logili Books

Short Stories

Viswa Viharam PraKruti Prayana Gadhalu

By Kambhampati Sita

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Viswa Viharam PraKruti Prayana Gadhalu
Publisher
Kambhampati Sita
ISBN
MANIMN5759
Binding
Papar Back
Published Date
Dec, 2022
Number Of Pages
341
Language
Telugu
Availability
In Stock
About this book

పరిమళాల పూల లోయ-పుష్పవతీ నది

నేను మావారు శ్రీనివాసరావు గారు, మా ఇంట్లోని మరో పోర్షన్ ఉంటున్న ప్రసాద్ గారు, వారి శ్రీమతి శ్రీలక్ష్మి గారు, వారి కుమార్తె గోమతి కలిసి ఆగస్ట్ 2002లో వాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాము. ఈ ట్రిప్ మొత్తం పదకొండు రోజులు. ఆగస్ట్ 14న మొదలు పెట్టి 24న పూర్తిచేశాం. ఎందుకంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ వాలీ సందర్శనకు ముఖ్యమైన నెలలు.

ఆగస్ట్ 14న ఉదయం ఏ.పీ. ఎక్స్ప్రెస్లో బయలుదేరి న్యూఢిల్లీకి ఉదయం 9 గంటలకు చేరుకున్నాం. లంచ్ పూర్తిచేసి న్యూఢిల్లీలో 12 గంటలకు మధ్యాహ్నం బయలుదేరే ఇండోర్ - డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి సాయంత్రం 5.30 గంటలకు హరిద్వార్ చేరుకున్నాం. ఆ రోజుకి హరిద్వార్లో బస చేశాం. సాయంత్రం హరికి పౌరి, ఆరతి చూసి మరుసటి రోజు ఉదయం ఛత్రపాల్ సింగ్జీ టాక్సీ ఎక్కి జోషిమఠ్ చేరేసరికి రాత్రి 7 గంటలు అయింది. ఆ రోజుకి జోషిమఠ్ నైట్ హాల్ట్ చేశాము. మర్నాడు ఉదయం 6 గంటలకే బయలుదేరి 10 గంటల వరకు బదరీనాథ్ చేరుకున్నాము. బదరీ నారాయణుడిని దర్శించుకుని ఆరోజు అక్కడే బస చేశాం. మరుసటి రోజు............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?