Logili Books

Devotional and Religion

Viveka chudamani

By Bulusu Uday Bhaskaram

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Viveka chudamani
Publisher
Githa Press, Gorakpur
ISBN
MANIMN7205
Binding
Paparback
Published Date
2025 26th print
Number Of Pages
192
Language
Telugu
Availability
In Stock
About this book

శంకరభగవత్పాదులు

ప్రపంచ దార్శనికులలో శంకర భగవత్పాదులు అగ్రణ్యులు. వీరి జీవితచరిత్రను గూర్చిన చిన్న పెద్ద గ్రంథములు ఎన్నియో ప్రచురించబడినవి. వీటిలో చాలా గ్రంథములు దిగ్విజయ యాత్రకు సంబంధించినవి.

శంకర భగవత్పాదులు దివ్య ప్రతిభా సంపన్నులు. వీరిలో అద్వితీయమగు పాండిత్యము, గంభీర వచనశైలి, కర్మశీలత, అనంతమగు భగవద్భక్తి, అపరిమితమగు వైరాగ్యము, అద్భుతమగు యోగైశ్వర్యము మొదలగు అనేక గుణములు అహమహమికతో చేరియున్నవి. వీరి నాలుకపై సాక్షాత్తు సరస్వతియే నాట్యము చేయుచున్నది. ఇందువలననే వీరు 32 సంవత్సరములు వయస్సు వరకే ఎన్నో ఉద్గ్రంథములను రచించిరి. భారతదేశమంతయూ పర్యటించి పలు విరుద్ధ మతవాదములను శాస్త్రార్థములతో ఖండించిరి. భారతదేశమున నాలుగువైపులా నాలుగు ప్రధాన మఠములను స్థాపించిరి. భారతదేశమంతట సనాతన వైదిక ధర్మధ్వజమును ప్రతిష్ఠించిరి. ఇట్లు శంకర భగవత్పాదులవతరించి, మునిగిపోవుచున్న సనాతన ధర్మమును ఉద్దరించిరి. వారు వెలిగించిన కాంతి రేఖలనే ఈనాడు మనము చూచుచున్నాము. వారు చేసిన ధర్మ సంస్థాపనమును చూచి వారు సాక్షాత్తు కైలాసనాథుడగు శంకరుని అవతారమేనని నమ్మిక యేర్పడును. 'శంకర శృంకర స్సాక్షాత్' అను ఆర్యోక్తి కూడా దీనికి ప్రమాణము. కావున అందరు శంకరాచార్యులకు ముందుగా భగవచ్ఛబ్ధమును వాడుదురు.

శంకర భగవత్పాదులు కేరళ రాష్ట్రంలోని పూర్ణానదీ తీరమున నుండు కాలడీ గ్రామమున వైశాఖ శుక్ల పంచమీ ఆర్ధ్ర నక్షత్రమున అవతరించిరి. వీరి తండ్రిగారు శివగురువు. తల్లి ఆర్యాంబ. శివ గురువు గొప్ప విద్వాంసులు. ధర్మనిష్ఠులు. ఆర్యాంబ కూడా పతికి తగిన గుణవతి. చక్కని విదుషీమణి. ధర్మపరాయణ కూడా. కాని ప్రౌఢ వయస్సు దాటిననూ వీరికి సంతానము కలుగ లేదు. అంతట ఆ పుణ్యదంపతులు................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?