₹ 200
ప్రమాణాలలో మొదటిది వేదం. దాని తరువాత ధర్మ శాస్త్రాలు, పిదప పురాణాల వల్ల తెలియదగిన ఋషుల నడవడి . ఆ తరవాత శిష్టాచారం, చివరి ప్రమాణం మనస్సాక్షి. ఈ క్రమాన్నే మనం అనుసరించాలి. కానీ ఈ కాలంలో అన్ని తలక్రిందులయ్యాయి. ఇప్పుడు మొదట మనస్సాక్షి , చిట్టా చివరకు వేదం ప్రమాణం!
వేద వేద్యుడుగు పరమపురుషుడు దాశరధాత్మజుడుగా అవతరించి నందున రామాయణ రూపం దాల్చిన వేదసారం రామనామంలో అణిగి ఉంది. ఆ రామనామం చిత్తమాలిన్యాన్ని పోగొట్టి వేరొక దానిపై ఆశ కలుగనీయక, సదా ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది.
- Title :Vedamulu
- Author :Jana Chaitanya Adhyathmika Kendra
- Publisher :Jana Chaitanya Adhyathmika Kendra
- ISBN :MANIMN1083
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :288
- Language :Telugu
- Availability :instock