• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Voka Drushyam- Konni Artha Tatparyalu

Voka Drushyam- Konni Artha Tatparyalu By Vamsy Krishna

₹ 150

                             భారీ బడ్జెట్లు, వంద కోట్ల క్లబ్బుల్లో  చేరడం గొప్ప కాదు, హృదయాన్ని చెమరింపజేసే లక్షణం ఉన్న సినిమా విలువైనది , విశిష్టమైనది . మన అంతరంగాలని కుదిపి కలవరానికి  లోను చేసే గుణమేదో ఉన్నదే మంచి సినిమా అనే అవగహానని అందిస్తాయి వంశి కృష్ణ వ్యాసాలు. మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను, ప్రేమలోని సున్నితమైన, సంక్లిష్టమైన పార్శ్వాలను సినిమాలు ఏ మేరకు పట్టుకున్నాయో, ఏవిధంగా ప్రతిఫలించాయో వంశి సినిమా వ్యాసాలు చెబుతాయి. ఆస్కార్ అవార్డు పొందిన "స్టీల్ ఎలైన్ " గురించి వంశి వ్యాసం చదివితే ఆ సినిమా చూసేందుకు ఆత్రపడతాం. ఒక కళరూపంగా సినిమా ప్రతిష్టని ఇనుమడింపజేసిన సత్యజితేరే బాలచందర్ , బాపు రమణ, జహ్నుబరువా , ముబారక్ బేగం, శశికపూర్ , ఎం.ఎస్. విశ్వనాథ్, సినారే మొదలైన ప్రముఖుల గురించి  రాసిన వ్యాసాలు కొత్త కోణాలను దర్శింపజేస్తాయి.ఒక్కమాటలో చెప్పాలంటే మంచి సినిమాలను చూసే, మంచి సంగీతాన్ని వినే ఉత్తమాభిరుచుల్ని  ప్రోది చేస్తాయి వంశి వ్యాసాలు.

  • Title :Voka Drushyam- Konni Artha Tatparyalu
  • Author :Vamsy Krishna
  • Publisher :Palapitta Publications
  • ISBN :MANIMN2012
  • Binding :paperback
  • Published Date :2019
  • Number Of Pages :224
  • Language :Telugu
  • Availability :instock