• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

" Ame" Lekhalu

" Ame" Lekhalu By Julia Thomas

₹ 125

                   పెళ్లికాకముందు ఆమె పేరు జూలియా చార్లెటి బ్యారెట్ , జూలియా ఇంగ్లండులో రిచ్మండ్ లోని సన్నీ ప్రాంతంలో ఉన్నత కుటుంబంలో జన్మించింది. జూలియా, చెల్లెలు హెట్టి కౌమార దశలోనే క్షయవ్యాధి బారిన పడ్డారు. వారి తల్లి కూతుళ్లను వైద్యం కోసం ఫ్రాన్సు, ఇటలీ తీసుకోని వెళ్లింది. జులియాకు స్వస్థత చేకూరిందిగాని, చెల్లెలు హెట్టి జీవించలేదు.

                    కాస్తంత పేరున్న నవలాకారిణులు జూలియా ఇద్దరు మేనత్తలు ఫెని బర్నీ, సారా బర్నీ ఉత్తరాల వల్ల జూలియా అందమైన యువతీ అని తెలిసింది. పెద్దమేనత్త కుమారుడు అలెగ్జాండర్ జులియాను ఇష్టపడి పెళ్లాడాలనుకొన్నా , ఆమె కుటుంబసభ్యుల అభిమతాన్ని లెక్కపెట్టకుండా విధురుడు, పిల్లల తండ్రి అయిన జేమ్సు థామస్ ను వరించి పెళ్లాడింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

  • Title :" Ame" Lekhalu
  • Author :Julia Thomas
  • Publisher :Emesco Publications
  • ISBN :MANIMN2193
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :170
  • Language :Telugu
  • Availability :instock