జంతువుల్లారా! ఇటు చూడండి! నేను మనిషిని.... నాకన్నీ తెలుసు.
Look at me, animals! I am a human being! I know everything!
ఇవి నా కళ్ళు. నేను అంతటా చూడగలను.
Look, these are my eyes. I can see everything with them.
అయితే ఏం! మాకూ ఉన్నాయి కళ్ళు. మేము చీకట్లోనూ చూడగలం.
So what? We have eyes too. And we can see in the dark!