₹ 99
చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకుంటున్న కొత్తలో పదజాలం గురించి ఇబ్బంది పడుతుంటారు. పదాలు తెలియకపోవటం ఒక సమస్య అయితే తెలిసిన పదాలని సరిగా ఉపయోగించటం పెద్ద సమస్య. సరియైన పదాన్ని సందర్భానుసారంగా ఉపయోగించటమే వారి భాషని అర్థవంతంగా చేస్తుంది. ఈ పుస్తకంలో సాధారణంగా విద్యార్థులు తికమకపడే వివిధ పదాలని వాటి అర్థాలు, ఉపయోగించే విధానాలతో పొందుపరచడం వల్ల ఇది నిజంగానే వారికీ చాలా అక్కరకు వస్తుంది.
- ఎం. నరేష్
- Title :Words often confused & misused
- Author :Mandagondi Naresh
- Publisher :Bandla Publications
- ISBN :MANIMN1932
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :272
- Language :Telugu
- Availability :instock