₹ 90
నేటి ఆధునికయుగంలో మనం దర్జాగా, అట్టహాసంగా అనేక సౌకర్యాలతో సహా విమానాయనాలు చేస్తున్నాం. ఇదంతా రైట్ సోదరులైన విల్బర్ రైట్ , ఆర్విల్లి రైట్ ల చలువే అని ఎందరికి తెలుసు?
విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరుల జీవిత చరిత్ర ఇది.
"మానవుడు ఎన్నటికీ ఎగరలేడు."
"ఎవరు నమ్మని వార్త."
"ఆకాశయనామ అబద్దాల పుట్టా?"
"ఓహియో ఉన్మాదులను మెం లక్ష్యపెట్టం."
ఇలా ఎంతోమంది ఎంత నిరుత్సాహపరిచినా వెనుకాడక లక్ష్య సాధనకోసం పట్టుదలతో శ్రమించి , ఆఖరికి విజయం సాధించిన రైట్ సోదరుల జీవితం మన జీవితానికి వెలుగుబాటు అవుతుందిగాక !
- Title :Wright Sodarulu
- Author :Dhanikonda Hanumantharao
- Publisher :Seshu Publications
- ISBN :MANIMN1056
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :104
- Language :Telugu
- Availability :instock