• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Yagnamulu
₹ 35

యజ్ఞమను మాటను విననివారు ఎవరూ ఉండరు. యజ్ఞమును చేయడము దేవాలయములోనైనా, ఆశ్రమములోనైనా, మరెక్కడైనా కొందరు చూచియుందురు. కొందరు చూడనివారు కూడా ఉండవచ్చును. ఒక పుణ్యక్షేత్రములో నూరు యజ్ఞగుండములలో పురోహిత బ్రాహ్మణులు వేదమంత్రోచ్చాటనతో యజ్ఞములను చేయించుండగా నేను కూడా చూచాను. యజ్ఞములు ఎలా చేయాలో బ్రాహ్మణులకు మాత్రము తెలుసు. చేయువారు బ్రాహ్మణులుకాగా, చేయించుకొనువారు ఎవరైనా ఉండవచ్చును. ఎవరికైనా ఏదైనా కోర్కె ఉన్న, కొన్ని పనులు జరుగు నిమిత్తముగానీ, కొన్ని లాభములు వచ్చు నిమ్మితముగానీ, అనేక రకముల పనులు జరుగుటకు అనేక రకముల యజ్ఞములు చేయుదురని కొందరు చెప్పగా విన్నాము. ఆ నేపధ్యములో ఒక కుటుంబములో యుక్త వయస్సు వచ్చిన అమ్మాయికి పెళ్ళిసంబంధములు రాలేదని, పెళ్ళికి ఆలస్యమవుతున్నదని, ఒక జ్యోతిష్కున్నిఅడిగితె "ఆ యువతికి కుజదోషమున్నది. అందువలన ఆలస్యమగుచున్నది. ఆలస్యము కాకుండా పెళ్ళి తొందరగా అగుటకు వివాహ యజ్ఞము చేసి ఆ పైన కుజ పూజ చేయవలెను."

                                                                                      - శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు