₹ 72
బాల బాలికలు చిన్నా నాటి నుంచి చదువుకే పరిమితమై.... మిగతా సంస్కారాలు.... ఆరోగ్యంపట్ల శ్రద్ద కనపరచడానికి దూరమై పోతున్నారు.... చదివే మరయంత్రాలుగా పరిగణింప బడుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల అవగాహనా కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి వేల సంవత్సరాల చరిత్ర గల యోగాలోని అంశాలను నీతిదాయకంగా, విజ్ఞానదాయకంగా, హాస్యస్ఫోరకంగా "యోగ నీతి చంద్రిక పేరుతో యోగాచార్య సంపత్ కుమార్ శ్రీ వత్స ఓ గ్రంధాన్ని వెలువరించడం అభినందనీయం! ఈ గ్రంథంలోని కథలు, పౌరాణిక గాధలు, నీతి పద్యాలనూ యోగాంశాలకు అనుగుణంగా, అనుబంధంగా కూర్చడం ప్రశంసనీయం.! విజ్ఞానంతో పటు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ పుస్తకం చిన్నారులే కాదు... పెద్దలు చదవడానికి వీలుగా రూపుదిద్దబడటం విశేషం....
- Title :Yoga Nithi Chandrika
- Author :S Sampath Kumar
- Publisher :S.R.Book Links
- ISBN :MANIMN0863
- Binding :Paperback
- Published Date :2017
- Language :Telugu
- Availability :instock