వైరాగ్య ప్రకరణము
- నరుడు తన తత్త్వ విద్యనం
శిషము." రెండవది - నారాయణుడు నరుడికి తతన్ని
ండవు. విషయ వివరణ వుంటుంది. వీటిలో
దుకే ఇది 32వేల శ్లోకాల గ్రంథం. యుద్ధ
ఉతర రామాయణమనీ, మహారామాయణమనీ,
ల అభిప్రాయం ప్రకారం, ఈ గ్రంథాన్ని
కరందాలన్నింటిలోకి రెండు గ్రంథాలు విశిష్టమైనవి. ఒకటి - నరుడు , నారాయణుడికి నివేదించుకొన్న గ్రంథం "యోగవాశిష్ఠము." రెండవది - నారాలో ఉపదేశించిన గ్రంథం "భగవద్గీత" వీటిలో శాస్త్రవాదాలు వుండవు. విషయం విశ్రాంతిగా రోజుల తరబడి చేసిన బోధ- యోగవాశిష్ఠము. అందుకే ఇది 32వేలతో సమయంలో హడావిడిగా చేసిన బోధ భగవద్గీత. దానికి తగ్గట్టే అది సంగ్రహంగా వుంటుంది. ఈ గ్రంథానికి యోగవాశిష్ఠమనీ,
జ్ఞానవాశిష్ఠమని, ఉత్తర రామాయణమనీ, మహా వాశిష్ఠ రామాయణమనీ, పేర్లు ఉన్నాయి. సాంప్రదాయిక విద్వాంసుల అభిప్రాయం ప్రకారం రచించినవారు వాల్మీకి మహర్షి. కొందరు ఆధునిక విమర్శకులు ఇది భగవద్గీత తరువాత వెలసిన ప్రతిపాదన చేస్తున్నారు. కానీ, వారు చూపే కారణాలు అంత బలంగా కనిపించడం లేదు. భగవరు చేసిన ఉపదేశం అవటంవల్ల, ఆ ఉపదేశాలు కొన్ని చోట్ల విస్పష్టంగా లేక, వేరు వేరు విధాలుగా ఆ చేసేందుకు అవకాశం వుంది. ఈ యోగవాశిష్ఠంలో వాల్మీకిమహర్షి అలాంటి అవకాశం ఏ మాత్రం మిగల లేదు. ప్రతి విషయాన్నీ విస్పష్టంగా, వివరంగా చర్చించడం మాత్రమే కాక, సిద్ధాంత విషయాలను అందమైన కథల రూపంలో ఆ మహాకవి మనకు అందించారు. అందువల్ల ఎక్కడా సందేహాలకు తావుండదు. భగవద్గీతానంతర కాలంలో వేదాంత శాస్త్రమంతా పారిభాషిక పదాలతో కట్టుదిట్టం చేయబడివుంది. ఆ గ్రంథాల్లో, అధ్యాస, ఉపాధి, సవిశేషము, నిర్విశేషము, బాధ, అనిర్వచనీయము, మొదలైన పారిభాషిక పదాలు మనకు విస్తారంగా కనిపిస్తూ వుంటాయి.
ఈ యోగవాశిష్టంలో అటువంటి పారిభాషిక పదాల ఆడంబరం ఏమాత్రమూ వుండదు. ఈ గ్రంథంలో స్పందన, స్ఫురణ, వాసన, ఉల్లాసము, లీల,వివరము, ఆభాసము, మొదలైన పదాలను ప్రకరణ శుద్ధితో వినియోగించడం కనిపిస్తుంది. ఇవన్నీ సనాతనంగా ఉపనిషత్తులలో కనిపించే పదాలే.
ఈ పదాలను బట్టి, ఈ గ్రంథంలో చేసిన విషయ ప్రతిపాదనబట్టి కూడా, ఇది సాక్షాత్తూ వాల్మికి మహర్షి యొక్క రచనే అని మనం నిర్ణయం చేయవచ్చు.
ఇక, ఈ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి ఎప్పుడు వ్రాశాడో, ఎందుకు వ్రాశాడో, పరిశీలిద్దాం. శ్రీమద్రామాయణంలోనూ, ఈ వాశిష్టంలోనూ, వున్న సాక్ష్యాధారాలను పరిశీలిస్తే, మనకు ఆ స్పష్టమవుతాయి............