• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

You Can't Find Me

You Can't Find Me By Jemma Jose , Rahimanuddin Shaik

₹ 180

నాపేరు మీన. మీనాక్షి.

నేను అమ్మతో పాటు బజారుకు వెళ్తున్నా.

My name is Mina.

I am going to the market with my Amma.
 

దాగుడుమూతల ఆటలో ఈ ప్రపంచంలో నన్ను మించినవారు లేరు తెలుసా.

దాక్కోవడంలో నాకు నేనే సాటి.

బజారులో అయితే నన్నసలు నువ్వు కనిపెట్టలేవు. నువ్వు నన్ను కనిపెట్టేలోపే అమ్మ ఇచ్చిన చీటీలోని సామానంతా నేను కనిపెట్టేస్తాను.

I am the best at hide-and-seek in the world!

You will never find me in the market.

And I will find the things on my Amma's shopping list before you.

  • Title :You Can't Find Me
  • Author :Jemma Jose , Rahimanuddin Shaik
  • Publisher :Praja Shakthi Book House
  • ISBN :MANIMN4445
  • Published Date :2023
  • Number Of Pages :35
  • Language :Telugu
  • Availability :instock