₹ 40
సామాజిక శాస్త్రవేత్త శ్రీ యం.యస్. శ్రీనివాస్ ఒకచోట, "సామాజిక చరిత్రను అధ్యయనం చేయడంలో, వ్యక్తుల జీవిత చరిత్రల అధ్యయనం ఎంతో సహాయకారిగా ఉంటుంది" అని రాశారు. దాని నుండి స్ఫూర్తి పొందిన మేము, మొత్తం మానవజాతి చరిత్ర, సామాజిక శాస్త్ర అధ్యయనంలో, ప్రేత్యేకించి యూదుల చరిత్ర అలాంటి సహాయకారిగా ఉపయోగపడే లక్షణాలు అధికంగా ఉన్నాయని భావించి డా|| ఆర్ శర్మగారిచే గుంటూరులో ఒక ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, దానికి అక్షర రూపం కూడా కల్పించి ఈ గ్రంథ రూపంలో మీ ముందుంచుచున్నాను.
శర్మగారు తన ఈ రచనలో చరిత్రలో యూదుల ప్రయాణానికి ఉన్న అన్ని పరిణామాలను, అన్ని ఎగుడు దిగుడులను, వైరుధ్య కోణాలను స్థూలంగా పరిచయం చేశారు. తప్పక చదవగలరు.
-డా|| ఆర్.శర్మ.
- Title :Yuudula Charitra Charitralo Yudulu
- Author :Dr R Sarma
- Publisher :Leftist Study Circle
- ISBN :MANIMN0715
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :72
- Language :Telugu
- Availability :instock