₹ 250
హాయ్, నేను కేశవ్ ని, నా జీవితం అస్తవ్యస్తంగా ఉంది.
చేసే ఉద్యోగమంటే నాకిష్టం లేదు. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది.
అందమైన జారా. కాశ్మీరీ ముస్లిం. అన్నట్లు నేను మా కుటుంబం కొంచెం సంప్రదాయికమైందని చెప్పానా మీకు? సరే, దాన్నలా పక్కన పెడదాం.
నేను, జారా నాలుగేళ్ళ క్రితం విడిపోయాం. తను నన్ను మర్చిపోయింది. నేను తనని మర్చిపోలేదు.
తనని మర్చిపోవడానికి ప్రతి రాత్రీ తాగేవాణ్ణి. తనకి ఫోన్లు చేసి, మెసేజ్ లు పెట్టి సోషల్ మీడియాలో వెంటపడుతుండేవాడిని.
తను నన్ను పట్టించుకోలేదు.
అయితే, ఆ రాత్రి, తన పుట్టినరోజు ముందు రాత్రి,
జారా నాకు మెసేజ్ పెట్టింది.
పాతరోజుల్లో లానే, తన హాస్టలు గది 105 కు రమ్మని పిలిచింది.
నేను వెళ్ళి ఉండకూడదు, కాని వెళ్ళాను... నా జీవితం శాశ్వతంగా మారిపోయింది.
ఇది ప్రేమ కథ కాదు. ప్రేమించని ప్రేమ కథ.
- చేతన్ భగత్
- Title :105 Number Gadhilo Ammayi
- Author :Ramanjani Kumari , Chetan Bhagat
- Publisher :Thomsnon Press Ltd
- ISBN :MANIMN0504
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :287
- Language :Telugu
- Availability :outofstock