₹ 230
అక్షరం బలి కోరుతుంది అని ఉత్తరాలు రాసుకొనే కాలంలో పెద్దలు చెప్పేవారు. అది నిజం చేసే సంఘటన రైనా జీవితంలో జరిగింది. అమాయకురాలైన ఆమెని పరిస్థితులు దోషిని చేసి ఒన్ - వె - స్ట్రీట్ లోకి నెట్టాయి. ఆమె పిరికిది కాదు. ధైర్యం చెదరలేదు. పరిస్థితులలో పోరాడి రైనా పట్టుదలగా మొదటి అడుగు గమ్యం వైపు వేసింది.
ఆ తరువాత?
అనేక స్పీడ్ బ్రేకర్స్ ని ఆ ఒన్ - వె - స్రేట్ లో రైనా ఆలా ఎదుర్కొంది?
క్రైమ్ ని రాయడంలో అందెవేసిన "మల్లాది వెంకట కృష్ణమూర్తి" కలం నించి వెలువడ్డ తాజా డైరక్ట్ నవల 24 గంటల్లో... ఇది మిమ్మల్ని ఊపిరి బిగబట్టి ఉత్కంఠంగా చదివిస్తూ మధ్యలో ఆపనివ్వదు.
-మల్లాది వెంకట కృష్ణమూర్తి.
- Title :24 Gantallo
- Author :Malladi Venkata Krishna Murthy
- Publisher :Prism Publications
- ISBN :MANIMN0674
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :196
- Language :Telugu
- Availability :instock