Logili Books

Novels

Ee Ganta Gadiste Chalu

By Malladi Venkata Krishna Murthy

₹200
Out of Stock
Out of Stock
Book Details
Title
Ee Ganta Gadiste Chalu
Publisher
Godavari Prachuranalu
ISBN
MANIMN1133
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
243
Language
Telugu
Availability
Out of Stock
About this book

              గోల్డ్ స్మగ్లర్స్ సాలెగూటిలో, తమ ప్రేమేయం లేకుండా చిక్కుకున్న యువ జంట మెడికో ప్రణీత్, అతను ప్రేమించిన అమ్మాయి సంధ్యల కథ ఇది.

             ప్రణీత్ కో అందమైన అమ్మాయి తారసపడింది . పేరడిగితే కనుక్కోమంది. ప్రేమిస్తున్నానంటే , అందుకు కారణాలు చెప్పమంది . ముందు అల్లరి ప్రేమికుడు, తర్వాత గాఢ ప్రేమికుడిగా మరీనా అతని వల్ల ఆమె కూడా గట్టి చిక్కుల్లో పడింది. విధి లేక తన కుటుంబాన్ని వదిలి పరాయి ఊళ్ళల్లో అతనితో అనేక రాత్రులు అనుక్షణం ప్రాణాపాయంతో గడపాల్సి వచ్చింది.

                                         ఆ పరిస్థితి ఎలా కలిగింది?

               క్రైం, సస్పెన్స్, రొమాన్స్,హ్యూమర్ ని కలిపి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఈ గంట గడిస్తే చాలు అందరికి నచ్చే నవల.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?