Logili Books

Novels

Iddarammayilu Muggurabbayilu

By Mullapudi Venkata Ramana

₹125
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Iddarammayilu Muggurabbayilu
Publisher
Akshagna Publications Prachurana
ISBN
MANIMN7037
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
88
Language
Telugu
Availability
In Stock
About this book

హిందీ సినిమాని ఆంధ్ర ప్రేక్షకులకు అనువదించి పెడుతున్న దుబాసీ.

‘ప్రేమ అనగా నేమి' అని గంభీరంగా ఒక ప్రశ్న వేశాడు. అతనే జవాబు కూడా చెప్పాడు. 'ప్రేమ అనగా రొండు హృదయములు ఒకే పనాన నడుచుట!'

రూపాయి టిక్కట్టు మీద కూచున్న వీర్రాజు ప్రక్కనున్న రామారావుని మోచేత్తో పాడిచాడు. "చూశావురా రాముడూ! ప్రేమ అనగా రెండు హృదయములు ఒకే పంధాన నడవటం. నీకూ మీ మావయ్యంటే అసహ్యం. సీతకీ మీ మావయ్యంటే రోత. అందుకనే నువ్వు సీతను చేసుకోవాలి” అన్నాడు.

'సీతకేమన్నా నువ్వు లాయరువా యేవిట్రా-ప్రాణాలు తోడేస్తున్నావ్ - వెధవ సోదా నువ్వూను. నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు. నేను సుబ్బుల్ని తప్ప ఇంకోర్తిని చూడను' అన్నాడు రామారావు.

వెనకాల ప్రేక్షకులకి తెరమీద గాథపట్ల ఆసక్తి హెచ్చుగా వుంది. రాముడు అనే కుర్రవాడు సీత అనే చిన్నదాని బదులు సుబ్బులు అనే పిల్లని పెళ్ళాడటం సబబా బేసబబా అనే మీమాంసను ప్రేక్షకలోకం యేమంత పట్టించుకోదలచలేదు. అందుకని వెనకవారూ, ముందువారూ, ఎడవారూ, పెడవారూ, కూడా 'ష్' అన్నారు సమర్యాదగా. తెరమీద కొత్త దృశ్యం వచ్చేసింది పూర్తిగా, అంతకుముందే ఓ పిల్ల దగ్గర చీవాట్లు తిన్న హీరో ఈ ముగ్గురబ్బాయిలు....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?