• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Urvasi
₹ 150

శతాబ్దులుగా మహాకవి

భారతీయ సాహిత్య నిర్మాతల్లో- విశేషించి సంస్కృత కల్పనా సాహిత్యానికి - శిరోమణి కాళిదాస మహాకవి. ఆయన రెండు పెద్ద కావ్యాలు, రెండు లఘు కావ్యాలు, మూడు నాటకాలు వ్రాశాడు. అవి: రఘువంశమ్, కుమారసంభవమ్; మేఘదూతమ్, ఋతుసంహారమ్; అభిజ్ఞాన శాకుంతలమ్, విక్రమోర్వశీయమ్, మాళవికాగ్నిమిత్రమ్.

సంస్కృత భాషలో ప్రదర్శక రచనల్ని “రూపకాలు" అని వ్యవహరిస్తారు. అవి పది తీరుల్లో ఉంటాయి:

  1. నాటకం 2. ప్రకరణం 3. భాణం 4. ప్రహసనం 5. డిమం 6. వ్యాయోగం 7. సమవాకారం 8. వీధి 9. అంకం 10. ఈహామృగం. వీటిలో ప్రతి రచనకీ దేనికి తగిన నియమ నిబంధనలు దానికున్నాయి.
  2.  
  3. నాటకం, ప్రదర్శక కళ గనక, కథలోని ప్రాంతీయత, పాత్రల మనో ధర్మాలు, నేరుగా వారి సంభాషణల ద్వారానో, మరికొన్ని అప్రధాన పాత్రల

  • Title :Urvasi
  • Author :Vadrevu Veeralakshmidevi
  • Publisher :Analpa Book Company
  • ISBN :MANIMN4136
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :120
  • Language :Telugu
  • Availability :instock