Logili Books

Novels

C. S. Rao Chathura Navalalu

By C S Rao

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
C. S. Rao Chathura Navalalu
Author
Publisher
C.S.R Publications
ISBN
MANIMN1193
Binding
Paperback
Published Date
2012
Number Of Pages
490
Language
Telugu
Availability
In Stock
About this book

                          ప్రతి నెలా ఒక చిన్న నవలను పాఠకులకు అందించాలన్న లక్ష్యంతో   "ఈనాడు" గ్రూపఫ్ మేగజైన్స్ వారు "చతుర " మాసపత్రికను 1978  లో స్థాపించారు. "చతుర" లో ప్రచురణకు వారు కొన్ని కఠిన నియమాలను రూపొందించి, "చతుర" లో తమ నవలల్ని ప్రచురించుకోవాలనే ప్రతి నవలాకారుడు ఆ నియమాల్ని తు.చ. తప్పకుండా  పాటించాలని వీరు సూచిస్తుండేవారు . చాలాకాలాం "చతుర" మాసపత్రికకు  చలసాని ప్రసాదరావు సంపాదకత్వం  వహించారు. అయన సంపాదకులు సూచించిన ఏ ఒక్క నియమాన్ని పాటించకపోయిన ఆ నవలలో ఇతరత్రా విలువలున్న దానిని ప్రచురించేవాడు  కాదు. ఇంత కఠినంగా వ్యవహరించటం వల్ల "చతుర" ప్రచురించిన చాలా చిన్న నవలల్లో ఎదో ఒక సామజిక సమస్య  పాఠకులను ఆలోచింపజేసేలా  చిత్రించబడుతుందని నవలా ప్రియులు భావించే వారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?