Rallaku Nollosthe. . . ! By C S Rao
₹ 50
శ్రీ సి యస్ రావు గారు చాలామంచి పేరున్న రచయిత। వారు నాకు చాలాకలంగా తెలుసు। వారిని ప్రత్యక్షంగా చాదివాను గాని, వారి రచనలంతగా చదవలేదు। వారు రాసిన అన్ని నాటకాలు నేను చూడలేదుగాని దీక్షిత్ గారి ఆంధ్రప్రదేశ్ థియేటర్ రజితోత్సవాల్లో నా పేరుమీదున్న అక్కినేని గురుకుల అభినయ విద్యాలయం కళాకారులు ప్రదర్శిస్తే రావుగారి రచన "రాళ్ళకి నోళ్ళొస్తే" నాటిక రావింద్ర భారాతీలో చూశాను। ఈ నాటిక దీక్షిత్ గారి దర్శకత్వంలో వేశారు। ఈ నాటిక మామూలు ప్రదర్శనలకి విభిన్నంగా సాగింది। ఎదురుగా ఒక పెద్దకొండ - మిట్టమధ్యాహ్నం చెమటలు కారుతూ రాళ్ళూ కొట్టుకొంటూ శ్రమచేస్తున్న పనివాళ్ళు । ఇలా ప్రదర్శన ఆరంభం నుంచి చివరివరకు చాల అతి వాస్తవంగా సాగింది। తెలుగులో నాటక ప్రదర్శన ఇంత వాస్తవంగా ఉంటె బావుండుననిపించింది।
- Title :Rallaku Nollosthe. . . !
- Author :C S Rao
- Publisher :C.S.R Publications
- ISBN :MANIMN1163
- Binding :Paperback
- Published Date :2010
- Number Of Pages :61
- Language :Telugu
- Availability :instock