₹ 100
ఈ కథలో బూరయ్య చెప్పినట్టు మనం "అభివృద్ధి నిరోధకులం" కావాలి. ఇది తప్పనిసరి. "అవును! మెం అభివృద్ధి నిరోధకులమే. పర్యావరణాన్ని, జీవావరణాన్ని నాశనం చేసి ఒకరో ఇద్దరో సేట్లు అభివృద్ధి సాధించి ప్రపంచ కుబేరుల లిస్టులో చోటు చేసుకుంటే ఆహా! అని అబ్బురపడలేం. అలాంటి అభివృద్ధికి ఖచ్చితంగా వ్యతిరేకులమే." అన్న మాటలు శిరోధార్యం. అభివృద్ధి రథచక్రాలు కిందపడి నలిగిపోయేవారు అభివృద్ధిని వ్యతిరేకిస్తారు. అందుకే ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ పేరుతోనో, ప్రోజెక్టుల పేరుతోనో జరిగే అభివృద్ధిని వ్యతిరేకించడం అవసరం, అనివార్యం.
- Title :Seamen Kathalu
- Author :Addepalli Prabhu
- Publisher :Sri Sri Printers
- ISBN :MANIMN0928
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :158
- Language :Telugu
- Availability :instock