• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kasibhatla Venugopal

Kasibhatla Venugopal By Kasibhatla Venugopal

₹ 300

                           గత దశాబ్ద కాలంలో "నేను - చీకటి" తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రభంజనమైతే "తపన" ఒక ఘంఘా మారుతం అయింది. "రాళ్ళెత్తిన కూలి" కథ సాహిత్యంకి పచ్చ బొట్టయింది. స్వతహాగా కవి. వీరి రచనల్లో కవిత్వపు వాసనలు గుబాళిస్తుంటాయన్నది కాదనలేని సత్యం. అది ఆయా రచనలకు అలంకార ప్రాయమే అవుతోంది.

                "సర్టిఫికెట్స్ చదువుకి కొలబద్దలైతే నాకు చదువు రాదన్నమాటే! నా దగ్గర ఒక సర్టిఫికెట్ కూడా లేదు మరి! చదువంటే నలభై అయిదేళ్ళ జీవితమే నాకు. భుక్తికి ఇన్సూరెన్సమ్మాకల్తో పాటు ఒ రెండు చిన్న వ్యాపార లావాదేవీల్లో ఇంకింత చిన్న వాటాలు, అంతే!" అంటారు శ్రీ వేణు గోపాల్.

                         ఇంకా-

                  "బ్రహ్మచారిని. మంచి పద్యమూ, పద్యమూ - రెండు నాకు ప్రీతి . అమ్మ కి||శే|| మనుమాంబ చిన్నప్పుడే పల్లె వేయించిన "అమరకోశము" చదివించిన "రఘు వంశము" ఈ రోజుకి నాకు ఉపయోగపడుతున్నాయి" అని గురువుని స్మరిస్తుంటారు.

  • Title :Kasibhatla Venugopal
  • Author :Kasibhatla Venugopal
  • Publisher :Anivikshiki Publications
  • ISBN :MANIMN1007
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :450
  • Language :Telugu
  • Availability :instock