Logili Books

Novels

Asatyaniki Avala

By Kasibhatla Venugopal

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Asatyaniki Avala
Publisher
Anivikshiki Publications
ISBN
MANIMN1678
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
154
Language
Telugu
Availability
In Stock
About this book

ఈ యావత్ప్రపంచం అబద్ధం...

ఏది శాశ్వతం కాదు...

నేనన్నది కూడా పిచ్చి భ్రమ మాత్రమే...

సత్యమై, నిత్యమైనది వేరే వుంది,

దాన్ని పొందుదామన్నది ఎంత అసహ్యమైంది?

దీనికి, ఈ సోకాల్డ్ అసత్యానికి ఆవల ఏదైనా ఉండొచ్చు.

అది సత్యమై తీరాలా?

దాన్ని కూడా దాటి వెళ్లాలన్న కామన

మనిషన్న వాడికి కలక్కుండా వుంటుందా?

ఈ అసంబద్ధమైన ఆలోఛన్నే తుడిచి అవతల పారేసే శక్తే మనకుంటే ఎంత బావుణ్ణు..

కానీ, సుప్త చేతననబడే ఈ సబ్ కాన్షస్ మైండ్ వున్నంత వరకూ...

ఈ చీకటి అరుపులు తప్పవేమో!

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?