Logili Books

Novels

Donga Saara

By Endapalli Bharathi

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Donga Saara
Publisher
Chayya Resources center
ISBN
MANIMN6759
Binding
Paparback
Published Date
Dec, 2025
Number Of Pages
95
Language
Telugu
Availability
In Stock
About this book

దొంగ సారా - ఒక మాట

మనుసులు బతకాలంటే కూడు, గుడ్డ, గూడు, వైద్యంలాంటివి ఎన్నో చానా అవసరం. వీటికోసం మనం కష్టపడతాము. మన తోటి మనుసులు కూడా మనకు ఏదో ఒక రకంగా సాయపడతారు. కానీ మన జీవితాల్లో అవసరమైనవా అవసరంలేనివా అని రెండు రకాలుగా కొట్టుమిట్టాడే అవసరాలు కూడా కొన్నున్నాయి. అవే సారా, కల్లు, వక్కాకు, పాను పరాగులు, గుట్కా, బంగాకు, బీడీలు, లంజిరకం లాంటివి. ఈటిని మనిసి చేయకూడని పనులు అని నిర్ధారించినారు, కాని ఏదో ఒగ రకంగా వాటిని పట్టుకునే ఉంటారు మనుసులు. ఈటిల్లో ఏ ఒక్కటి లేని ఊరు ఉందంటే నమ్మలేము. ప్రతి ఊర్లోనా వీటి కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు. కానీ తెలివి ఎక్కువైనోళ్ళు ఈటిని ఒక ఆయుధంగా చేసుకొని ఒగవర్గం వాళ్లే ఈ పని చేస్తారు అని ఏలెత్తి చూపిస్తారు. ఆ బాదనే ఎదుర్కొన్నది...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?