Logili Books

Novels

90's Love Story

By Prasad Ramathota

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
90's Love Story
Publisher
Achanga Telugu Prachuranalu
ISBN
MANIMN6202
Binding
Paerback
Published Date
March, 2023
Number Of Pages
203
Language
Telugu
Availability
In Stock
About this book

90's లవ్ స్టోరీ

----చెప్పుకోలేని భావాలు..

తేదీ జూన్ 12, 2006... సమయం ఉదయం 5:30 నిమిషాలు.

నా ల్యాండ్ లైన్ మోగుతున్న శబ్దం నన్ను నిద్ర లేచేలా చేసింది. మెల్లగా లేచి ఫోన్ తీసుకున్నా. ఫోన్లో అమ్మ ఏడుస్తూ మాట్లాడుతూంది. ఏమైందని అడిగేలోపే అమ్మ గట్టిగా ఏడుస్తూ 'అమ్మమ్మ చనిపోయిందన్న' విషయం చెప్పింది. అంతే, ఒక్కసారిగా నిద్ర మొత్తం పోయి ఎక్కడా లేని బాధా గుండెల నుంచి కళ్ళకు చేరింది. ఒక్కసారిగా తన జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి భోరున ఏడ్చేసాను.

నేను ఏడవడం చూసి మా బావ విజయ్, మహీ నిద్ర లేచారు. 'ఏమైంది కావేరి?' అని అడిగేసరికి అమ్మమ్మ చనిపోయిందని ఏడ్చుకుంటూ చెప్పా. వెంటనే విజయ్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడానికి బయటకు వెళ్ళాడు. తన జ్ఞాపకాలన్నీ నా..................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?