Logili Books

Devotional and Religion

Abdika Sarvasvam

By Marthi Venkatrama Sarma

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Abdika Sarvasvam
Publisher
Bharathi Grandhamala
ISBN
MANIMN3003
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
286
Language
Telugu
Availability
In Stock
About this book

                            ప్రస్తుత సమాజములో గురుముఖతః సాంప్రదాయికమైన రీతిలో నేర్చుకొని చేయించు యాజ్ఞకులు,. అటులనే తగిన గ్రంథములు లభించక పోవుటచే శ్రాద్ధ సంబంధమైన విషయములన్నిటిని ఏర్చి కూర్చినానని శ్రీ గౌరవనీయులైన మిట్టకంటి మధు సూదన రెడ్డిగారితో వారి తల్లిగారైన పద్మమ్మ గారు పరమపదించినప్పుడు గరుడపురాణము చెప్పు తరుణమున ప్రస్తావించగా మాతల్లి దండ్రుల పుణ్యలోక ప్రాప్తికై నేను ఈ గ్రంథమును ముద్రించదలచితిని అని వారు చెప్పగా నేను సంతోషముతో ఈ గ్రంథమును సమగ్రముగా శ్రాద్ధ ధర్మములను ఏర్చి కూర్చి అత్యంత జాగరూకతతో దిద్ది తయారు చేసి ఇచ్చితిని. ఈ గ్రంథము అతి త్వరలో వెలుగు చూచుటకు సహకరించిన శ్రీ మిట్టకంటి మధుసూదన రెడ్డిగారీ కుటుంబమునకు ఆయురారోగ్య ఐశ్వర్యములను కల్పించు గాకయని శ్రీ పద్మావతీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ వారితల్లి దండ్రులైన కీ|| శే|| మిట్టకంటి జగ్గారెడ్డి, కీ||శే శ్రీమతి పద్మమ్మ గార్లకు పుణ్యలోక ప్రాప్తి గలుగుగాక యనియూ భగవంతుని ప్రార్థించుచున్నాను.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?