• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pustaka Paramarsa

Pustaka Paramarsa By Mbs Prasad

₹ 150

01 ఋణానందలహరి

వినగానే చాలా గంభీరంగా అనిపిస్తోందా? అంతా ఉత్తిదే. సరదాగా గడిచిపోతుంది. ఇది అప్పుశాస్త్రం గురించిన సిద్ధాంతగ్రంథం. కథారూపంగానే సాగుతుంది. అయితే పంచతంత్రం మోడల్లో మనుష్యులు, జంతువులు ఒకళ్ల కళ్లు కథలూ, కబుర్లూ చెప్పుకుంటూ సాగుతుంది. ఆ కథలు కొన్ని మీకు చెబుతాను. కథల కంటే ముఖ్యంగా చెప్పవలసినవి రమణగారు ఉపయోగించిన భాష, భాషా ప్రయోగాలు. పంచతంత్రం మోడల్ని అనుకరిస్తూనే దాన్ని పేరడీ చేసిన విధానం గురించి కూడా కాస్త చెబుతాను. ఈ పుస్తకం ద్వారా తెలుగువారిలోకి వచ్చి వారి గుండెల్లో పీట వేసుకుని కూచుండి పోయిన అప్పారావు గురించీ చెబుతాను.

సూర్యోదయ వర్ణనతో నవల ప్రారంభ మవుతుంది. ఇద్దరమ్మాయిలు, ముగ్గురబ్బాయిల్లో సూర్యోదయ వర్ణన చెప్పాను కదా. గొబ్బెళ్లు ఒత్తే అమ్మాయిలు, చల్ల చిలికే బామ్మలు, కాలవగట్టున ఈసరయ్య హెూటల్లో తామరాకుల్లో ఇడ్లీ తినే కుర్రాళ్లు.. యిలా. మరి ఈ పుస్తకంలో ఎలా వుందో చూదురుగాని. వాతావరణమూ, వర్ణనా అంతా అప్పు చుట్టూనే పరిభ్రమిస్తాయి. ప్రతి పేరునూ ఋణం పేరుతోనే పన్ చేయడం జరుగుతుంది. సూర్యుణ్ని................

  • Title :Pustaka Paramarsa
  • Author :Mbs Prasad
  • Publisher :MBS Prasad
  • ISBN :MANIMN5374
  • Binding :Papar back
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :288
  • Language :Telugu
  • Availability :instock