Logili Books

Short Stories

Addamlo Gandhari

By Nalimela Bhaskar

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Addamlo Gandhari
Publisher
Nava Telangana Publishing House
ISBN
MANIMN0904
Binding
Paperback
Published Date
2016
Number Of Pages
166
Language
Telugu
Availability
In Stock
About this book

                                                    ఇప్పుడు మీ ముందున్న "అద్దంలో గాంధారి, మరి పదకొండు కథలు" అనే కథల సంకలనం షడ్రసోపేతమైన విందు భోజనం వంటిది. ఇందులో ఒక్కో రసానికి, రుచికి  రెండేసి కథలు వడ్డించబడ్డాయి. కన్నడ, తమిళ, మళయాళాల్లోంచి  ఆరు కథలు..., హిందీ, బెంగాలీ, మరాఠి భాషల్లోంచి ఆరు కథలు... వెరసి పన్నెండు  కథల సమాహారం ఇది. అంటే దక్షిణాది నుండి ఆరు, ఉత్తరాది నుండి ఆరు,... కలిసి డజన్ కథలయ్యాయి. వీటిని మొదటి ప్రచురణగా 1996 లో "నయనం" తరపున తీసుకొచ్చారు. ఆ సంవత్సరమే తెలుగు విశ్వవిద్యాలయం ఈ కథా సంకలనానికి " ఉత్తమానువాద " సాహిత్య పురస్కారం ఇచ్చింది. ఇప్పుడు మళ్ళి ఇరవై సంవత్సరాల  తర్వాత నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ రెండవ ముద్రణ తీసుకొస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?