Logili Books

Short Stories

Nurella uthama Malayala Kathalu

By Nalimela Bhaskar

₹80
Out of Stock
Out of Stock
Book Details
Title
Nurella uthama Malayala Kathalu
Publisher
Nava Telangana Publishing House
ISBN
MANIMN0912
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
144
Language
Telugu
Availability
Out of Stock
About this book

                                         మలయాళ కథ ఆవిర్భవించి 1991 నాటికే నూరేళ్ళ  అయినా సందర్భంగా "మలయాళ మనోరమ" అనే పత్రిక కవులు, రచయితలు, పాత్రికేయులు, విమర్శకులు, ప్రచురణకర్తల్ని సంప్రదించి 146 కథల్ని ఎంపిక చేసింది. వాటిల్లోంచి జనప్రియత్వం ఆధారంగా ట్యాబ్ లెట్   చేసి ఒక పది కథల్ని ఎన్నుకొని తమ పత్రికలోనే ప్రచురించింది. వాటిని అనువదించి 1993 "నూరేళ్ళ పది ఉత్తమ మలయాళ కథలు" అనే పేరును తెలుగు పాఠకులకు అందించారు. అచ్చు వేసిన వెయ్యి ప్రతులు ఒక సంవత్సరంలోనే అమ్ముడైపోయాయి. కారణంగా ఆ పుస్తకాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇప్పుడు ఇరవై మూడు ఏళ్ళ తరువాత ఈ కథ సంకలనం నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ పునర్ ముద్రించింది.  

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?