Logili Books

Short Stories

Ade Prema

By Aparna Thota

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ade Prema
Author
Publisher
Bhodi Foundeation
ISBN
MANIMN6783
Binding
Papar back
Published Date
Nov, 2025
Number Of Pages
375
Language
Telugu
Availability
In Stock
About this book

ఇంకొకవిధము
 

విశ్వనాథ సత్యనారాయణ

గోపీనాథుడును మలయగిరియు నెప్పుడు గలిసియే తిరుగుచుందురు. మలయగిరి కుడిచేయి గోపీనాథుని భుజమున కెడముగా నున్న నిముసము మనము చూడలేము. మలయగిరి గోపీనాథుని "ఏమండీ"యని పిలుచును. ఇతరులతో జెప్పునపుడు "వారు" అని ప్రశంసించును. గోపీనాథుడు మలయగిరిని "ఏమిరా!" యని పిలుచును. గోపీనాథునకు సుమారు ముప్పది యేండ్లు. మలయగిరి పదునైదేండ్లవాడు.

వీరిరువురకు దేహములు మాత్రమే రెండు. మలయగిరికి గోపీనాథుడు తల్లిదండ్రులకన్న మాననీయుడు, ప్రేమాస్పదుడు. మలయగిరి సుకుమారమైన మొగము పైని వెన్నెల కసుగందక ముందు గోపీనాథునకు ప్రళయము చూచుటయైన నిష్టమే. గోపీనాథుడు మలయగిరితో మాటలాడుచున్నప్పుడు అతని వదనము మలయగిరి మొగమున కెంతదూరముననో యుండదు. గోపీనాథుని చేతులకు పిన్న గాలికి కదలు మలయగిరి ముంగురులు సవరించుటయే పని.

సాయంసమయమందు బజారులోని గులాబి పువ్వులను గోపీనాథుడు మలయగిరి కురులయందు ముడుచును. అప్పుడిరువురు నొకరినొకరు చూచుకొని నవ్వుకొనుచుందురు. ఎవరితోనైన గోపీనాథుడు మాటలాడుచు పోవుచున్న, మలయగిరి యతని మోచేతికి తన మోచేయి తగుల్చును. ఒక్కొక్కప్పుడు మాటలాడుచునే తల్లిని బిల్లవలె మలయగిరి గోపీనాథుని యెదురు రొమ్ముపై తన తల మోపును...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?