Logili Books

Travelogues

Ala Singapuramulo. . . . .

By Radhika Mangipudi

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ala Singapuramulo. . . . .
Publisher
Vanguri Foundation of America
ISBN
MANIMN1528
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
132
Language
Telugu
Availability
In Stock
About this book

సాధారణంగా వీధిలో ఒకరింట్లో పెళ్లి అంటేనే వీధంతా సందడిగా ఉంటుంది. ఇక అపార్ట్ మెంట్లు వచ్చాక ఇరుగు పొరుగు ఫ్లాట్ లు వారు వియ్యం అందుకుంటుంటే మరి అపార్ట్ మెంట్ వారికి సందడికి కొదవేముందీ! రామశాస్త్రి గారు, వెంకటేశ్వరరావు గారు చిన్ననాటి స్నేహితులు పక్క పక్క గడపలు. ఊరిలో పేరు, పరువు ఉన్న కుటుంబాలు.

తమ పిల్లలకు చదువు అయిపోగానే తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని కోరికతో శాస్త్రిగారి కూతురు లావణ్యకి, వెంకేశ్వరరావుగారి కొడుకు శ్యామసుందరానికి పెళ్లి నిశ్చయం చేసుకుని తాంబూలాలు పుచ్చుకున్నారు.

                                                                                           - రాధిక మంగిపూడి

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?