Logili Books

Novels

Amma Vodi

By Pinnamaneni Pamulayya

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Amma Vodi
Publisher
Pinnamaneni Pamulayya
ISBN
MANIMN2216
Binding
Paerback
Published Date
2018
Number Of Pages
112
Language
Telugu
Availability
In Stock
About this book

     అది రోణంకి . ఆంధ్రప్రదేశ్ లో ఓకు  గ్రామం. కొంత బంజరు భూమి, పట్టా భూముల కలయికతో చిన్న, సన్నకారు రైతుల సంగమం. ఆ రోజు పట్టపగలు వాయువులు వేగంగా వేడిగా , అతి వేడిగా శరీరానికి తగులుతూ దూసుకెళ్తున్నాయి. అంతకంతకు శరీరం వేడెక్కుతోంది. కళ్ళుమంటలు. దుమ్ము, ధూళి ఏకమై వేడిగాలుల్లో వేగంగా కలిసిపోతూ ఉక్కిరి బిక్కిరిచేస్తున్నాయి. అబ్బా ..... భరించలేనివిధంగా వాతావరణం. ఎండిపోతున్న చెట్లు విరగడానికి సిద్ధంగా ఉన్నాయి. కొండొకచో విరిగి ఉవ్వెత్తున లేస్తూ వక్రంగా వేగంగా కదుల్తూ దుమ్ముతో కలసి పెళ పెళ శబ్దాలతో తునాతునకలావున్నాయి. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.        

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?