• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ankurarpana
₹ 90

                                   లక్షల అక్షర అంకురాలు
                 Poetry is an emotion... Poetry is an excitement... Poetry is a passion... Poetry is a mirror of some lives. కవిత్వం ఒక భావోద్వేగం... కవిత్వం ఒక ఉత్తేజం... కవిత్వం ఒక ఉత్సాహం... కవిత్వం కొన్ని జీవితాల దర్పణం..

                  ఇలా అనేక అనుభూతుల కలయికతో అద్భుతమైన కవిత్వాన్ని మనముందు ఉంచిన అంకురార్పణ ఇది. ఆలోచనలు సమీరాలై చుట్టుముడుతుంటే... మనసు కకావికలమైన... కొన్ని అపజయాలను అంకురం చేసుకుని విజయావకాశాలను అందించే కవిత్వాన్ని డాక్టర్ పుల్లేటికుర్తి ఎస్.వి. శ్రీనుబాబు గారు మనకు అందించారు. వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనుబాబు గారి కవిత్వం గుండె లోతుల్ని స్పృశిస్తుంది.. గుండె అంతరాలను తడిమి చూస్తోంది. మనల్ని ఆలోచింప చేస్తుంది.

                  Poetry lifts the veil from the hidden beauty of the world, and makes familiar objects be as if they were not familiar.” - కవిత్వం ప్రపంచంలోని దాగి ఉన్న అందం నుండి ముసుగును తీసివేస్తుంది మరియు తెలిసిన వస్తువులను అవి తెలియనట్లు చేస్తుంది అని ప్రసిద్ధ ఆంగ్ల కవి పెర్సీ బైషే షెల్లీ అంటాడు. నిజంగా కవిత్వం అబద్దపు తెరలను తొలగించాలి. అంకురార్పణ అనేది అనేక సంకల్పాలకు నాంది అని చెప్తారు ఈ కవి తన కవిత్వంలో...

 

  • Title :Ankurarpana
  • Author :Dr Pulletikurthi S V Srinubabu
  • Publisher :Sri Sri Kala Vedika
  • ISBN :MANIMN3043
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :78
  • Language :Telugu
  • Availability :instock