Logili Books

General

Anubandhalu Bandhamaa. . . Bandhanaa And Bhavalu Jeevanasaram (2 In1)

By Sadguru

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Anubandhalu Bandhamaa. . . Bandhanaa And Bhavalu Jeevanasaram (2 In1)
Author
Publisher
Jaico Publishing House
ISBN
MANIMN1570
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
200
Language
Telugu
Availability
In Stock
About this book

                                                మనుషులు ఎప్పుడూ సంబంధాలను ఏర్పరచుకుంటూ, చెడగొట్టుకుంటూనే  ఉంటారు. దురదృష్టవశాత్తు, సంబంధాలు కూడా మనుషులను నిలుపనుగలవు, వారిని పతనం చేయనూగలవు. బానిసత్వాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. కానీ, మనలో చాలా మంది మన మానవసంబంధాలకు స్వచ్చందంగా బానిసలై పోయిన వాళ్ళమే. పరస్పర సంబంధాలలో హెచ్చు - తగ్గులు, ఒడుదుడుకులూ ఎదురయినప్పుడు, వాటి ప్రభావం మన మీద పడుతూనే ఉంటుంది. పొంగిపోవటం, కుంగిపోవటం  మధ్య పడుతూ - లేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటాం. శోచనీయమైన విషయం ఏమిటంటే , కృంగిపోయే సందర్భాలు తరచుగాకలుగుతున్నట్లు, పొంగిపోయే సందర్భాలు అతిత్వరగా గడిపోతున్నట్లు అనిపిస్తుంది. అయినా కూడా , మానవుడు ఈ సంబంధాల కోసం తపన పడుతూనే ఉంటాడు. ప్రేమలో భంగిపడి , మనసు విరిగిపోయి   ఉన్నవాడు కూడా, మళ్ళి మరొకరి ప్రేమకోసం పరుగులు పెట్టి, అది లభిస్తే సంతోషిస్తూ ఉంటాడు.  

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?