₹ 100
"బుద్ధుడు - బౌద్ధ ధర్మం గ్రంధంలో బౌద్దనికి సంబంధించి కృష్ణారెడ్డి తడమని అంశం లేదు. బుద్ధుని జననం నుంచి నిర్వాణం వరకు ముఖ్యాంశాలన్నింటిని ఒక ఎడతెగని ధారగా కూర్చాడు.
బుద్ధుని ముఖ్య బోధనలు శీర్షిక క్రింద బౌద్ధం మొత్తాన్ని క్లుప్తంగా చెప్పాడు. బుద్ధుని వర్ణ వ్యవస్త్ర్హ నిరాకరణను, హిందూ కర్మ సిద్ధాంతానికి , బౌద్ధ కర్మ సిద్ధాంతానికి తేడాను, బౌద్ధంలో దేవుని స్థానంలో "నీతి " ఆక్రమించడం, దేవుని అనావశ్యకతను - దశపార మితలు, విపశ్యనధ్యానం, బౌద్దమతవ్యాప్తి, హిందూ మతానికి దేవుడు కేంద్రమైతే, బౌద్ధానికి ఎలా మనిషి కేంద్రమైంది, స్త్రీలకు బుద్ధుడు కల్పించిన స్థానాన్ని గురించి గ్రంధంలో చర్చించాడు. ఈ గ్రంధం బౌద్ధ సాహిత్యంలో అధికార గ్రంధంగా నిలబడుతుందని ఆశిస్తున్నాను."
- Title :Anveshi
- Author :Dr Ponugoti Krishnareddy
- Publisher :Jana Vignana Vedhika
- ISBN :MANIMN1015
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :200
- Language :Telugu
- Availability :outofstock