₹ 100
ఒక అంతర్జ్వాల తోటి సంవాదమో నా గీతం!
అంతరాత్మ ఘోషలకు అనునాదమో నా గీతం!
ప్రతి జీవునివేదనకూ ప్రతిబింబమే సాహిత్యం!
నను వీడని అశ్రువులకు అనువాదమే నా గీతం!
- Title :Asrudhaara
- Author :Penna Sivaramakrishna
- Publisher :Pravahini Publications
- ISBN :MANIMN2015
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :139
- Language :Telugu
- Availability :instock