• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Athadu Bayaluderadu

Athadu Bayaluderadu By Rapthadu Gopalakrishna

₹ 109

నాన్నా కత చెప్పవూ...

                 యెక్కన్న కొడుకురా వీడు. యెన్నికతలు చెప్పినా నిద్రపోడు అని విసుగొచ్చింది నాకు. యిప్పటికి ఐదు కతలు చెప్పాను. కనీసం తూగయినా తూగడే. నాకు జ్ఞాపకం వున్న కతలన్నీ చెప్పాను. ఊహించి చెప్పాను. అయినా నిద్రపోడే. నాకయితే కళ్ళమీద కూర్చోనుంది నిద్ర. పొద్దున్నుండి చాకిరి చేయడమే నా కత. నా కత ముందు మీ కతలెంత అన్నట్టు నిద్ర పోతోంది మా ఆవిడ. --

                  కతలు వదలని యీ బాల విక్రమార్కున్ని వదిలించుకొని నిద్రపోవడం దుర్లభం. ఆలోచించి ఆలోచించి అడుగు పొరల్లో దాగిన కతనొకదాన్ని బయటికి తీశాను. అమాంతం కత మొదలు పెట్టకుండా, కత అయిపోగానే నిద్రపోవాలనీ, లేకపోతే రేపటి నుండికతలే చెప్పననీ మావానితో అన్ని రకాల ప్రామిస్టు చేయించుకొని గొంతు సవరించుకున్నాను.

  • Title :Athadu Bayaluderadu
  • Author :Rapthadu Gopalakrishna
  • Publisher :Priyadarsini Prachuranalu
  • ISBN :MANIMN2863
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :112
  • Language :Telugu
  • Availability :instock