Logili Books

Short Stories

Manasu Nesina Kathalu

By Mahesh Poloju

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Manasu Nesina Kathalu
Author
Publisher
Godavari Prachuranalu
ISBN
MANIMN1046
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
219
Language
Telugu
Availability
In Stock
About this book

                  ఈ మనసు నేసిన కథలు... అక్షరాలా నా మనసు నేసిన కథలు. అక్షరాలలో నే దాచుకున్న నా బాల్యపు గురుతులు... నేను చుసిన మనుషులు... నన్ను కదిలించిన మనస్తత్వాలు, నా వ్యక్తిత్వాన్ని మలిచిన సంఘటనలు... ఇవే ఈ పుస్తకానికి పునాదులు.

                 నాగర్ కుర్నల్ అనే మా ఊరిలో సంతబజారు అని నే పెరిగిన ఆ వీధిలోని మనుషుల జీవితానికి కాసింత కల్పన జతచేసి కాగితం పై చెక్కిన కథాశిల్పం ఈ పుస్తకం. ఇందులోని ప్రతి కథ ఒక సగటు మనిషి జీవితానికి అద్దం పడుతుంది.... రండి . నా పదాలు చదవండి. ఆ పాత్రలలో జీవించండి..... ఎదో ఒక కథలో ఎక్కడో ఒక సంఘటనలో మీకు మీరు తప్పక తారసపడతారని మనసారా నమ్ముతున్నాను.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?