Logili Books

Short Stories

Ayin Rand Foundation Head (The Fountain In Head)

By Dr Rentala Sri Venkateswara Rao

₹750
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ayin Rand Foundation Head (The Fountain In Head)
Publisher
Godavari Prachuranalu
ISBN
MANIMN0870
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
848
Language
Telugu
Availability
In Stock
About this book

                        నేనిక్కడ "ముందుకు వెనుక మాట" అనే హీడింగ్ ఉపయోగించడానికి కారణం, మీరి మాట ఇప్పుడు చదివిన తర్వాత, పుస్తకం మొత్తం చదివి మళ్ళి పేజీలు వెనక్కి తిప్పి ఇంకోసారి చదవమని అడగటానికి .

                        నన్ను కొందరు మేధావిననుకున్న సందర్భాలున్నాయి, మరి కొంతమంది పిచ్చి వాడనుకున్న సందర్భాలున్నాయి,... కానీ నేను మేధావిననుకునే వాళ్ళే మళ్ళి నన్ను పిచ్చివాడిననుకొని, నేను పిచ్చివాడిని అనుకున్న వాళ్ళకి మల్లి నేను మేధావినేమో అన్న అనుమానాలొచ్చినా సందర్భాలు లేకపోలేదు.

నేను నమ్మిందే చేస్తాను, నాకిష్టమైనట్టే బ్రతుకుతాను కనుక ఈ పరిస్థితి వచ్చింది.

                           దీనికి కారణం, అసలు నేనేంటి అనే దాని కన్న నేను మిగతా వాళ్ళకి ఎప్ప్పుడెప్పుడు ఎలా అర్ధమవుతాననే దాని మీద ఆధారపడి ఉంటుంది.... దానిని ప్రభావితం చేసే కారణాలు ఆ వ్యక్తుల "ఐక్యూ లెవెల్స్" సామజిక మరియు ఆర్ధిక పరిస్థితులు, పుట్టి పెరుగుతున్న టైమ్ లో చుట్టుపక్కల స్థితులు, పక్కనుండే మనుషులు, ఆలా రకరకాల వాటి మీద ఆధారపడి ఉంటాయి.     

                                                                                                   -  డా.రెంటాల శ్రీవెంకటేశ్వర రావు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?