Logili Books

Short Stories

Doctor vikramarka corona Bhetala kathalu

By Dr Lanka Siva Rama Prasad

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Doctor vikramarka corona Bhetala kathalu
Publisher
Dr.Lanka Siva Rama Prasad
ISBN
MANIMN2600
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
154
Language
Telugu
Availability
In Stock
About this book

  డాక్టర్ విక్రమార్క కరోనా భేతాళ కథలు ఆక్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో

ప్రతిష్టానపురం రాజధానిగా పాలించిన శాతవాహనుడి కాలంలో గుణాఢ్యుడు పైశాచి భాషలో ఏడు లక్షల శ్లోకాలు వ్రాసి శాతవాహనుడికి చూపగా సంస్కృత భాషలో వ్రాయనందుకు అతడు తిరస్కరించాడు. - దుఃఖోద్రేకాలతో సతమతమవుతూ గుణాఢ్యుడు అడవిలో పశు పక్ష్యాదులకు కథ వినిపిస్తూ ఒక్కో తాళపత్రాన్ని మంటల్లో పడవేస్తూ పోయాడు. 4 గుణాఢ్యుడు కథ చెబుతుంటే జంతువులు, పక్షులు నిద్రాహారాలు మరిచేవి. ఈ విషయం తెలిసిన శాతవాహనుడు శీఘ్రగతిన వచ్చేసరికి కేవలం లక్ష శ్లోకాలు మిగిలాయని, అవి బృహత్కథగా ప్రాచుర్యాన్ని పొందాయని ఓ కథనం. "

 కరోనా నేపథ్యంలో మే 2021లో వ్రాయబడిన

ఈ “డాక్టర్ విక్రమార్క కరోనా భేతాళుడి కథలు" పాత కథల్ని కొత్త టెక్నిక్ తో ఈనాటి సాంకేతికత, నాగరికత అభివృద్ధిని సైంటిఫిక్-ఫాంటసీ ధోరణిలో అందిస్తాయి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?