Logili Books

Short Stories

Mouname Sakshiga

By Dr Maddali Usha Gayatri

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mouname Sakshiga
Publisher
Kinnera Publications
ISBN
MANIMN3821
Binding
Paerback
Published Date
2022
Number Of Pages
95
Language
Telugu
Availability
In Stock
About this book

ఇక మౌనమే సాక్షిగా...

దశాబ్దాలుగా నాట్యమే ఊపిరిగా, సాధన చేస్తున్న నాకు ఈ రచనా వ్యాసంగంగా నిజంగానే ఓ పెద్ద సవాల్. అయినా అది నాకు సంతృప్తినిస్తుంది. నాట్యం ప్రదర్శన కళ అయితే సాహిత్యం అన్నది ఒక అంతర్గత కళ. వాటిని ఆదరించే వాళ్ళు ప్రేక్షకులు, పాఠకులు.

కేవలం చిన్న కథలు మాత్రమే రాసే నాకు ఓ పే...ద్ద కథ రాసే అపూర్వమైన అవకాశానిచ్చింది 'నవ్య' సంపాదకులు ప్రకటించిన 7 వారాల సీరియల్ తాలూకు పోటీ. దానిని ఒక ఛాలెంజ్ తీసుకుని, ఎన్నుకున్న కథా వస్తువును ఓ ఏడువారాల పాటు పొడిగించే ప్రయత్నం చేసాను. దాని ఫలితమే ‘మౌనమే సాక్షిగా' రచనగా రూపొందింది. ఇది నా తొలి ప్రయత్నం. అది పోటీల్లో ఎంపిక కావడం నాకెంతో ప్రోత్సాహానిచ్చింది. ఈ సందర్భంగా 'నవ్య' సంపాదకులు శ్రీ జగన్నాథశర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

మీ ప్రోత్సాహం, ఆశీర్వాద బలమే నా కలానికి నా ఆలోచనలకు బలం................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?