Logili Books

Astrology and Panchangalu

Ayurdhaya Nirnayam

By Sri Pucha Srinivasa Rao

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ayurdhaya Nirnayam
Publisher
Mohan Publications
ISBN
MANIMN0858
Binding
Paperback
Published Date
2018
Number Of Pages
78
Language
Telugu
Availability
In Stock
About this book

                              ఆంధ్రభాషయందు జ్యోతిస్మాస్త్రమందలి జాతక పాలభాగమునుగూర్చి అనేక గ్రంధములున్నాయి. కానీ ప్రత్యేకముగా నాయుర్ధాయమును గూర్చి విపులముగా వ్రాయ బడిన ప్రమాణ గ్రంధములు విశేషముగా గనుపించుటలేదు. అట్టిలోపమును ధీర్పి నేనీగ్రంధమును వ్రాయబోతున్న.

                              నేనీగ్రంధమును వ్రాయుటకనేక జాతక గ్రంధబుల పరిశోధింపవలసి వచ్చెను , వానిలో ముఖ్యముగా, యోగయుర్ధాయము , యోగసంగ్రహము, జాతక చంద్రిక, జాతక కలంకారము, సారవాలి, సర్వార్ధచింతమని, ఆయుర్ధాయదిపికా , జాతక రాజీయము, గౌతసంహిత, జైమినిసూత్రములు మొదలగు గ్రంధములందలి యోగముల బరిగ్రహించితిని మరికొన్ని యోగముల స్వానుభమునుబట్టియు వ్రాసితిని.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?