Logili Books

Devotional and Religion

Basara Gnana Saraswathi Devi Vratha Kalpam

By Sri Sripada Venkata Subramanyam

₹30
Out of Stock
Out of Stock
Book Details
Title
Basara Gnana Saraswathi Devi Vratha Kalpam
Publisher
Gollapudi Veeraswami & Son
ISBN
GOLLAPU421
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
64
Language
Telugu
Availability
Out of Stock
About this book

1 అన్ని కులాలవారు ఈ వ్రతము ఆచరించవచ్చును. స్త్రీ పురుష బేధము, వయో భేదములు లేవు.

2 సూర్యోద్యమునకు ముందే స్నామాదులు ముగించుకోవాలి.

3 నిత్యకర్మలు ఆచరించిన తరువాతనే వ్రతము చెయ్యాలి.

4 నిరాహారంగా ఉండుట మేలు, పిల్లలు, వృద్దులు, రోగులు తమ ఆరోగ్య పరిస్థిని బట్టి పాలు, ఫలములు తీసుకోవచ్చును.

5 మత్స్య మాంసాదులు, మద్యము ఈ వ్రతాచరణ రోజులలో ముట్టకూడదు. ధూమపానం నిషిద్దము.

6 ఇతరులను ద్వేషించకుండుట, మౌనము వహించుట ముఖ్యము.

7 "ఓం ఇం హ్రo శ్రీo సరస్వత్య్ స్వాహా" అనే మంత్రమును వ్రతమాచరణ దినమున జపిస్తూ మనోనిర్మలత్వము కలిగి వుండాలి.

                                                                                              -శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?