Logili Books

Devotional and Religion

Sree Devi Bhagavatamu

By Mythili Venkateswara Rao

₹260
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sree Devi Bhagavatamu
Availability
In Stock
About this book

భగవంతునకు, భగవద్భక్తులకు గల సంబంధ బాంధవ్యాలను తెలియచేసేదే భాగవతం, భవబంధవిమోచనం భాగవతం. సులభ భక్తిమార్గం భాగవతం, ఆధ్యాత్మికం, ఆధిభౌతికం తత్వాల స్వరూప స్వభావాల కూడలి భాగవతం. నిరాకారమయిన భక్తికి సాకారమయిన కథాకథనం, భాగవతం. మహాభారత రచన చేసి, మనశ్శాంతి కరువై సరస్వతి నదీ తీరాన కూర్చున్న వ్యాసునికి నారదుడు బోధించిన గాయత్రీ బీజాక్షర ముద్రితం భాగవతం. ఈ భగవతాన్ని సరళ వ్యావహారికంలో అందించారు. ప్రముఖ రచయిత జగన్నాథశర్మ. నవ్యవిక్లిలో సంవత్సరానికి పైగా వెలువడి, విశేషంగా పాఠకుల ఆదరణ పొందిన గొప్ప రచన ఇది. దీనిని చదివితే మనసుకు శాంతి, ప్రశాంతి లభిస్తాయి. అనుకున్నసి సాధిస్తారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?